Carona news- కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయి

0
95

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. దీనిని ఎదుర్కోడానికి ఉన్న ఏకైక అస్త్రం వాక్సిన్. 2021 జనవరి 16న భారత్​లో కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభం కాగా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసింది.