ఇంట్లో బజ్జీ పప్పు తిన్నా బయటతిన్నా ఇది మాత్రం వేసుకోకండి?

ఇంట్లో బజ్జీ పప్పు తిన్నా బయటతిన్నా ఇది మాత్రం వేసుకోకండి?

0
88

మరమరాలు, బజ్జీలు, శనగపిండి పకోడి, కరివేపాకు, గుళ్లు, కారం, ఉప్పు, మసాలా, బఠానీ,కొత్తిమీర, ఇవన్నీ వేసి చేస్తే అసలు బజ్జీ పప్పు టేస్ట్ వేరు, అయితే ఈ బజ్జీ పప్పు చాలా మంది ఇష్టంగా తింటారు, ఇంట్లో బయట మిక్చర్ బళ్లు దగ్గర చాలా మంది తింటారు.

అయితే ఇక్కడ ఓ విషయం తెలుసుకోవాలి, ఇవన్నీ నెలకి లేదా ఇరవై రోజులకి తింటే పర్వాలేదు కాని ఏకంగా ప్రతీ రోజు తింటే మాత్రం మీ కడుపులో చాలా ప్రమాదం వస్తుంది అంటున్నారు, అయితే
ఇందులో ప్రధానమైన డేంజర్ ఫుడ్ టేస్టింగ్ సాల్ట్, ఇది వేస్తే ఆ టేస్టే వేరు, కాని ఇది అతిగా తినకూడదు అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా బజ్జీపప్పు వంటి ఆహరంలో దీనిని వాడకపోవడం బెటర్ అంటున్నారు.. ఇది టేస్టింగ్ సాల్ట్ కాదు విష పదార్థం అంటున్నారు నిపుణులు.. తింటే ఊబకాయానికి గురవుతారు. పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి.హార్మోన్ల అసమతుల్యత వస్తుంది.. పీసీవోడి సమస్యలు మహిళలకు వస్తాయి, సో దీనిని అవాయిడ్ చెయ్యాలి అని చెబుతున్నారు నిపుణులు, సాధారణంగా ఇది లేకుండా తినడం మంచిది.