పరగడుపునే అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

-

అరటిపండు తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇవి ఎప్పుడు తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తినకూడని సమయాల్లో అరటిపండు తినడం వల్ల మేలు కంటే హాని కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

- Advertisement -

పరగడుపుతో అరటిపండ్లను తినరాదని వైద్యులు స్పష్టం చేశారు. అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి శరీరానికి బాగా శక్తినిస్తాయని తెలిపారు. కానీ ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుందని, అలాగే అరటిపండ్లు తినడంతో కడుపు నిండిన భావన కలిగి నిద్ర వస్తుందని తెలిపారు. అటు అరటిపండ్లలో సహజసిద్ధ యాసిడ్స్ ఉండటంతో ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...