బెల్లం తింటే మంచిదా ? పంచదార తింటే మంచిదా

-

బెల్లం పంచదార రెండూ తీపి పదార్దాలే అయితే ఎక్కువ వినియోగం పంచదారే ఉంటుంది.. కాఫీ టీ పాలు స్వీట్లు ఇలా ఏం చేసినా పంచదార అందులో ఉంటుంది, అయితే ఇటీవల చాలా మంది షుగర్ వచ్చిన వారు కూడా పంచదార కాకుండా బెల్లం వాడుతున్నారు, అంతేకాదు స్వీట్లు కూడా బెల్లం స్వీట్స్ ఎక్కువ తింటున్నారు.

- Advertisement -

మరి ఇందులో ఏది తింటే మంచిది అనేది చూస్తే చక్కెరలో అధికంగా కెలోరీలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కానీ బెల్లం ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. పంచదారను తయారు చేసేటప్పుడు రసాయనాలు వాడతారు. దీని వల్ల వచ్చే పోషకాలు పోతాయి.

బెల్లాన్ని తయారు చేసేటప్పుడు మాత్రం రసాయనాలు అంతగా వాడరు. పంచదార ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. అదే బెల్లం తింటే బరువు తగ్గుతారు. శరీరం వేడి చేయదు, ఐరన్ బెల్లం వల్ల బాగా వస్తుంది..రంగు కోసం బెల్లానికి కూడా కాస్త రసాయనాలను కలుపుతారు. కాబట్టి రంగు వేయని బెల్లాన్ని కొనుక్కోవడం ఉత్తమం. బెల్లం తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. సో వైద్యులు కూడా చెప్పేది ఏమిటి అంటే బెల్లం ఉత్తమం పంచదార కంటే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...