శానిటైజర్ మంచిదా ? సబ్బు వాడితే మంచిదా? డాక్టర్ సలహా

-

ఈ కరోనా రాకముందు శానిటైజర్లు కేవలం ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మాత్రమే వాడేవారు.. కాని ఇప్పుడు 95 శాతం మంది వాడుతున్నారు.. కరోనా అంత భయపెడుతోంది అందరిని.. కరోనా సమయంలో అందరూ భయంతో నాణ్యత లేని శానిటైజర్లు కొనుగోలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా అనేక కొత్త కంపెనీలు పుట్టుకువచ్చాయి.

- Advertisement -

ముఖానికి మాస్కు ఎంత ముఖ్యమో.. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ శానిటైజర్ బెటరా లేదా సబ్బు బెటరా అనేది కూడా నిపుణులని చాలా మంది అడుగుతున్నారు. మరి పాండ్యన్ అనే సైంటిస్ట్ ఏం చెబుతున్నారంటే.

తరచూ శానిటైజర్ వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు గుర్తించారు. దాని బదులు మంచి సబ్బుతో చేతులు కడుక్కున్నా చేతులకి ప్రభావం ఉండదు అంటున్నారు.. శానిటైజర్ అధికంగా వాడితే మన శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. రోజుకి రెండు లేదా మూడుసార్లు శానిటైజర్ వాడాలి, మిగిలిన సమయాల్లో సబ్బు వాడాలి..శానిటైజర్ కారణంగా అర చేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది..హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తుంటే, మీ చేతులు చాలా పొడిగా మారతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...