కిడ్నీలలో రాళ్లు. ఇది చాలా మందిని వేధించే సమస్య.. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా ఉండవచ్చు అంటున్నారు వైద్యులు… ముఖ్యంగా మనం నీరు ఎక్కువగా తీసుకోవాలి అంతేకాదు ఎక్సర్ సైజులు చేయాలి, పొట్ట కొవ్వు పెరగకుండా చూసుకోవాలి, ముఖ్యంగా ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కిడ్నీలో రాళ్లు పడకుండా ఉండాలంటే ముఖ్యంగా క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.మరి ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే పాలు, పెరుగు ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.చాలా మంది పెరుగు అన్నంలో ఇలా చాలా వాటిలో ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, ఇలా ఉప్పు అస్సలు ఎక్కువ తీసుకోవద్దు, పెరుగు మజ్జిగ కూడా ఉప్పు లేకుండా తీసుకోండి. ఉప్పు ప్రధాన సమస్య… అందుకే ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది.
కూరల్లో ఉప్పు వేస్తే పెరుగులో ఉప్పు మానేయొచ్చు. మొత్తానికి మానేసిన ప్రమాదం కాబట్టి కూరల్లో పప్పుల్లో పచ్చడిలో ఉన్న ఉప్పు మన బాడీకి సరిపోతుంది.ఇక జంక్ ఫుడ్ ఆయిల్ లో ఫ్రై చేసిన రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోకండి, ఇక కూల్ డ్రింకులు ప్యాకింగ్ జ్యూస్ లు తీసుకోవద్దు..
క్యాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మరో ముఖ్యమైన విషయం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువకుతుంది. వీటిని మహా అయితే నెలకి రెండు సార్లు కంటే ఎక్కువ వద్దు.
కూల్ డ్రింక్స్కు దూరంగా ఉంటేనే మంచిది… ఇక ప్రధానమైనది కచ్చితంగా రోజుకి 5 లీటర్ల నీరు తాగండి ..అస్సలు ఎలాంటి అనారోగ్యం రాదు. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువ తీసుకోవద్దు, జ్యూస్ లు నార్మల్ గా తీసుకోండి పంచదార యాడ్ చేయకుండా.