వర్షాకాలంలో ఈ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది

It is best to take this food during the rainy season

0
101

వేసవి వెళ్లిపోయింది. ఇక వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రోగాలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాకాలం అంటే వ్యాధులు ఎక్కువగా ప్రబలే కాలం. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సమయంలో కోల్డ్-ఎఫెక్ట్ ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యలు వస్తాయి అనేది గుర్తు ఉంచుకోండి. కచ్చితంగా ఈ సీజన్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

మరి ఈ సీజన్లో ఈ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది అని చెబుతున్నారు వైద్యులు.

1. వెల్లుల్లి

2. అల్లం

3. పసుపు

4. బాదం

5. రోజుకి 8 గ్లాసులు కాచి చల్లార్చిన నీరు తాగాలి.

వీటిని ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరం వ్యాధి క్రిములని తట్టుకుంటుంది. జ్వరాలు రాకుండా జబులు, దగ్గు, కఫం సమస్యలు రానివ్వదు. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి.