వర్షాకాలం ఈ ఫుడ్ తీసుకుంటున్నారా ఎంతో మంచిది

It is best to take this food during the rainy season

0
51

వర్షాకాలం వచ్చిందంటే మనకు అనేక రకాల జబ్బులు వస్తాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, జలుబుతో కూడిన దగ్గు, జ్వరం, డయేరియా ఇలా చాలా వ్యాధులు వస్తాయి. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మనం తీసుకునే ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వానాకాలం పప్పుధాన్యాలు తినడం మేలు. నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి. పండ్లు కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం మేలు.

వేరుశనగ పల్లీలు ఉడకబెట్టినవి తీసుకోండి డీఫ్ ఫ్రై మసాలా వేసినవి వద్దు
మొక్కజొన్న
పప్పుధాన్యాలు
దోస గుమ్మడి తీగజాతి కూరగాయలు చిక్కుడు
క్యారెట్ – బీట్ రూట్
ఊరగాయ తీసుకున్నా మంచిదే అతిగా వద్దు
చామ దుంప ముక్కలు
అలాగే కమలా పండు ఈ పండ్లు కూరలు తీసుకుంటే రెయినీ సీజన్లో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.