షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

-

షుగర్ వ్యాది వచ్చింది అంటే ఎంతో బాధ, ఈ వ్యాధి వచ్చిన వారు ఎన్నో ఇబ్బందులు పడతారు, అతిగా ఏమీ తినలేరు, తీపి పదార్దాలకు దూరంగా ఉండాలి, ఇలా నచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు, కాళ్ల నొప్పులు అనేక సమస్యలు ఉంటాయి, అయితే
డయాబెటిస్ వంశపార పర్యంగానే వచ్చేదని గతంలో అనేవారు. అయితే మారిన జీవన విధానంతో అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

- Advertisement -

ఇక చిన్నపిల్లలకు కూడా ఈ షుగర్ వ్యాధి వస్తోంది, పలువురు దీంతో ఇబ్బంది పడుతున్నారు, అయితే కచ్చితంగా ఒత్తిడి ఉండకూడదు, అలాగే సరైన పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి, మెంటల్ ప్రెజర్ లేకుండా చూసుకోవాలి.
బిజీ లైఫ్స్టైల్కి దూరంగా ఉండండి. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం.

1. రోజూ వ్యాయామం కచ్చితంగా చేయాలి
2. రన్నింగ్ వాకింగ్ జిమ్ ఏదైనా గంటన్నర చేస్తే చాలా మంచిది
3. ఒత్తిడి లేకుండా ఉండాలి
4. మెంటల్ ప్రెజర్ కు దూరంగా ఉండాలి
5..నీరు ఎక్కువగా తాగాలి
6. తీపి పదార్దాలు కూల్ డ్రింక్స్ ఎక్కువ రైస్ తినకుండా ఉండాలి
7. కొలెస్ట్రాల్ కార్బొహైడ్రేట్స్ ఫుడ్ భారీగా తీసుకోవద్దు
8. అధిక ఫ్యాటీ ఫుడ్ తీసుకోవద్దు
9.పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి
10..బరువు తగ్గాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...