ఫ్రిడ్జ్ లో ఈ వ‌స్తువులు అస్స‌లు పెట్ట‌వ‌ద్దు చాలా డేంజ‌ర్

It is very dangerous not to put these items in the fridge at all

0
230

ఈ రోజుల్లో ఏ తినే వ‌స్తువు అయినా వెంట‌నే జ‌నం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. ఇక స‌మ్మ‌ర్ లో అయితే ఆ ఫ్రిడ్జ్ లో ఉండే వ‌స్తువులు ఎక్క‌డా ఉండ‌వు. ఇక దేవుడికి పెట్టే పువ్వులు, త‌ల‌లో పెట్టుకునే మ‌ల్లెలు, చ‌ట్నీలు కారొప్పొడులు, ఎగ్ , మ‌సాలా, చికెన్ , దోసె పిండి , రైస్, కూర‌లు, చ‌పాతీ, ఇలా అన్నీ అందులోనే. అస‌లు ఫ్రిడ్జ్ లో ఇన్ని పెట్ట‌వ‌చ్చా ?ఏ వ‌స్తువులు పెట్టాలి ఏవి పెట్ట‌కూడ‌దు అంటే?

నిపుణులు ప‌లు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. ఏ ప్యాకేజ్ ఫుడ్ అయినా ఓపెన్ చేసిన త‌ర్వాత దాని నిలువ ఎంత కాలం అనేది చూసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలా కాద‌ని ఎక్కువ కాలం ఉంచితే దానికి ప‌ట్టిన బూజు మిగిలిన ఆహార ప‌దార్దాల‌పై ప‌డుతుంది.

ఈ వ‌స్తువులు అస్స‌లు ఫ్రిడ్జ్ లో పెట్ట‌వ‌ద్దు.
పుచ్చకాయలు
ఉల్లిపాయలు
బంగాళదుంప
ప‌న‌స‌కాయ‌లు
డ్రై క‌ర్జూరాలు
తేనె
అరటి పండ్లు
పువ్వులు
పచ్చళ్ళు
బ్రెడ్
గోదుమ‌పిండి
మైదా
పూత‌రేకులు
హ‌ల్వా

ఇవి ప్రిడ్జిలో పెట్ట‌వ‌ద్దు అంటున్నారు నిపుణులు.