మొక్కజొన్న కంకి చాలా మంది ఇష్టంగా తింటారు మనం టైం పాస్ కి ఇవి తీసుకుంటాం, మరీ ముఖ్యంగా ఇవి జర్నీలు చేసే సమయంలో రోడ్లకి పక్కన కూడా అమ్ముతూ ఉంటారు.. ఇక బొగ్గులపై కాల్చే వీటి రుచి అమోఘం అనే చెప్పాలి… అయితే శరీరానికి కూడా ఇవి చాలా మంచిది…ఉడకబెట్టిన కంకికి ఉప్పు, నిమ్మరసం అదిమి తినడం ఇప్పుడు యువత చేస్తున్నారు.ఆరోగ్య పరంగా చూసుకుంటే మొక్కజొన్నలో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి..
అథ్లెటిక్ క్రీడాకారులకు, జిమ్లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిని ఇస్తుంది, ఇక ఇది తింటే ఒళ్లు వస్తారు అనే భయం ఉండదు, బి1, బి5లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది ఇందులో.అంతేకాదు మొక్కజొన్నలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
గుండె జబ్బులు ఉన్న వారు షుగర్ బీపీ ఉన్న వారు కూడా మితంగా వీటిని తీసుకోవచ్చు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటి అంటే మొకజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. కొన్ని కంపెనీలు వీటిని వాడుతున్నాయి.

ReplyForward
|