జీలకర్ర నీరు తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు… జీలక్రర వేసిన నీరు తాగడంవల్ల శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందట… కొవ్వు తగ్గడంతోపాటు అనేక సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపునులు అంటున్నారు..
అలాగే జీలకర్ర నీరు తాగడంవల్ల కిడ్నీలో చేరిన వ్యర్థాలు కూడా దూరం అవుతాయి… ఒక్కొక్కసారి ఒత్తిడికి గురవుతుంటారు… అలాంటప్పుడు జీలకర్రతో మరిగించిన నీరు తాగితే ఎంతో మంచిదని అంటున్నారు…
క్షణాల్లో ఒత్తిడి దూరం అవుతుందని అంటున్నారు నిపుణులు…అంతేకాదు షూగర్ ఉన్నవారు జీలకర్రనీరు తాగితే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు… జీలకర్రనీరు తాగే వారికి రక్తపోటు సమస్యల ఉండదని అలాగే గుండె సమస్య కూడా ఉండదని నిపుణులు అంటున్నారు…