కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తు ఇవే… వైద్యులు

కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తు ఇవే... వైద్యులు

0
94

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది… ఇప్పటికే చైనా దేశంలో 2800 మందికి ఈ వ్యాదిసోకగా అందులో 80 మంది మరణించారు… దగ్గు, జలుబు, వాంతులు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, మొదటిగు లక్షణాలు ఉంటాయి… అయితే చైనాలో ఈ వ్యాధి విరుగుడుకు మందు లేకపోవడంతో వ్యాధి తీవ్రతను తగ్గంచేందుకు మందులు ఇస్తున్నారు…

ఇప్పటికే ఈ వ్యాది మలేషియా, అమెరికా ఆస్ట్రేలియా, కొరియా, సింగపూర్, తైవాన్, దక్షిణకొరియా, వంటి దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి… భారత్ లో మాత్రం ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు…. తగిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు…

ముఖ్యంగా ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు….

తుమ్మినప్పుడు దగ్గినప్పుడు నోటికి ముక్కుకు టవల్ అడ్డు పెట్టుకోవాలి లేదా మాస్క్ వాడాలి…

దగ్గు జలుబు, వాంతులు జ్వరం గొంతునొప్పి తలనొప్పి వస్తే వెంటనే డాక్టర్లను కలవాలి…

పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి

శుబ్రత విషయంలో జాగ్రత్తలు..

సాద్యమైనంతవరకు ప్రయాణాలు వాయిదా..

చేతులు శుభ్రపరుచుకోవాలి…

బాగా ఉడికించిన మాంసం గుడ్లను తినాలి…