ప్రపంచానికి గుడ్ న్యూస్ కరోనా వైరస్ కు విరుగుడు దొరికింది ఎక్కడంటే

ప్రపంచానికి గుడ్ న్యూస్ కరోనా వైరస్ కు విరుగుడు దొరికింది ఎక్కడంటే

0
121

ప్రపంచాన్ని షేక్ చేస్తోంది కరోనా వైరస్ … ఈ పేరు చెబితే అందరూ కంగారు పడుతున్నారు, ఈ వైరస్ వల్ల దాదాపు చైనాలో 132 మంది మరణించారు… పదివేల మంది చికిత్స పొందుతున్నారు.. దాదాపు మూడు మేజర్ నగరాలు జనాలు బయటకు రాక వెలవెలబోతున్నాయి.

ఎక్కడా పిల్లలు స్కూల్స్ కి కూడా వెళ్లడం లేదు.. ఇలాంటి దారుణమైన స్దితి కనిపిస్తోంది చైనాలో… అంతేకాదు ఎమర్జెన్సీగా చైనా ఆరోగ్య శాఖ దీనిని చెబుతోంది. ఈ నేపథ్యంలో, హాంకాంగ్ పరిశోధకులు కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టారు.

అయితే, దీన్ని అనేక దశల్లో పరీక్షించాల్సి ఉంది. మొదట జంతువులపై ప్రయోగించి, వచ్చే ఫలితాల ఆధారంగా చివరగా మనుషులపై పరీక్షిస్తారు. దీని కోసం పెద్ద సమయం తీసుకోమని కేవలం 10 రోజుల్లో దీని ఫలితం చెబుతాము అని చెబుతున్నారు అక్కడ పరిశోధకులు, అయితే ఆ ఫార్ములా గురించి ఇతర దేశాలు కూడా పరిశోధన చేస్తున్నాయి.