కరొనా వైరస్ లక్షణాలు ఎలా గుర్తించాలి తప్పక తెలుసుకోండి? ఇలా ఉంటే డేంజర్

కరొనా వైరస్ లక్షణాలు ఎలా గుర్తించాలి తప్పక తెలుసుకోండి? ఇలా ఉంటే డేంజర్

0
101

కరొనా వైరస్ చాలా డేంజర్ , ఇది చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వస్తుంది, అంతేకాదు ఈ వైరస్ దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది….శారీరక సంబంధం ఉన్నా ఇద్దరికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వస్తుంది.

అంతేకాదు ఒకవేళ ఎవరయినా ఈ వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా ఈ వైరస్ వ్యాపిస్తుంది.. అలాగే ఈ వైరస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి అంటే , జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం పూర్తిగా అనారోగ్య పాలవడం జరుగుతుంది…ఈ వైరస్ వచ్చింది అనేది ఈ లక్షణాలు బట్టి తెలుసుకోవాలి.

ఈ కరోనా డిసీజ్ వస్తే.. న్యూమోనియా వంటి అనేక సమస్యలు వస్తాయి. ఆ ఒక్కటే కాదు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది, ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతుంది, ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది, గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది, రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.. నీరసంగా ఉంటారు సన్నబడిపోతారు, ఏది తిన్నా వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, నీరు తాగినా వాంతిగా అనిపిస్తుంది, అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి, ప్రభుత్వ ఆస్పత్రికి వెంటనే వెళితే ఈ సమస్య ఉంటే వెంటనే తగు ఏర్పాట్లు చేస్తారు.