కరోనా విషయంలో గర్భణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

కరోనా విషయంలో గర్భణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

0
77

మన దేశంలో కరోనా వైరస్ విజృభిస్తున్న సంగతి తెలిసిందే… ఈ వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ మయదారి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది…

మరో వైపు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనేపనిలో నిమగ్నమయ్యారు… ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు… అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకూడని అంటున్నారు… ఒక వేళ వెళ్తే ఖచ్చింగా మాస్క్ పెట్టుకుని వెళ్లాలని అంటున్నారు..

ఇంటికి వెళ్లిన తర్వాత శానిటైజ్ చేసుకోవాలని అంటున్నారు… ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.. రోగనిరోదక శక్తి పెంచుకోవాలని అంటున్నారు… ఎట్టిపరిస్థితిలో బయకుటకు రాకూడదు… ఇమ్మూనిటీ పెంచే పండ్లు ఆక్కూరలు తీసుకోవాలని అంటున్నారు..