పాలకూర తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

-

ఆకు కూరల్లోనే ఎన్నో పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా పాలకూరలో ఎంతో మేలైన పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా ఇందులోయాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలం గా ఉంటాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్విచ్లు, రాప్స్, సూప్స్లో ఎక్కువగా వాడేది పాలకూరమాత్రమే, పాలకూర తింటే చాలా ఈజీగా జీర్ణం అవుతుంది.

- Advertisement -

ఓ కప్పు పాలకూర లో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో సోడియం కూడా ఉంటుంది, అంతేకాదు ఫ్యాట్ ఉండదు అస్సలు కొలెస్ట్రాల్ రాదు, ఇక శరీరం బాగా వేడి చేసింది అనిపిస్తే వెంటనే పాలకూర తీసుకుంటే చలువచేస్తుంది. కీళ్లనొప్పులు, అస్థియోడైనియా పోగొడుతుంది. మీరు బరువు తగ్గాలి అని భావిస్తే తగ్గుతారు.

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
మెదడు పనితీరు బాగుంటుంది
ఇక కండరాలు బలంగా ఉంటాయి
సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
పాలకూరలో ఉండే విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా బలం గా ఉండేలా చేస్తుంది.
ఇది తింటే బరువు పెరగరు కొవ్వు పట్టదు
అంతేకాదు పిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు
రక్తం వృద్ది చెందుతుంది ఐరన్ బాగా శరీరానికి అందుతుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...