కొత్తిమీర వాడుతున్నారా అయితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం

కొత్తిమీర వాడుతున్నారా అయితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం

0
104

చాలా మంది సువాసనలో రారాజుగా కొత్తిమీర ని చెబుతారు.. కూరల్లో కొత్తిమీర లేకపోతే బొత్తిగా బాగోదు అంటారు… సువాసన కలర్ ఫినిషింగ్ కూరల్లో అదిరిపోతుంది, బిర్యాని చికెన్ మటన్ వెజ్ కర్రీ ఎందులో అయినా ఇది అమోఘం ..ఇక పచ్చడి పులుసు చారు ఇలా కొత్తిమీర లేని వంటకం లేదు.
కొత్తిమీర ధనియాల నుంచే వస్తుందనేది తెలిసిందే.

రోజూ కొత్తిమీర తీసుకుంటే గుండె సమస్యలు రావు, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది, గుండె పనితీరు బాగుంటుంది, బీపీ పెరగదు , దెబ్బలు తగిలి ఇన్పెక్షన్లు ఏమైనా ఉంటే కొత్తిమీర రోజూ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టిరీయా దరి చేరదు.

కొత్తిమీరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్ని అదుపుచేస్తుంది.ఇక ఊపిరితిత్తులకి చాలా మంచిది, చురుగ్గా మనిషి ఉంటారు, ఇక కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది, ఇక కొత్తిమీర తింటే జీర్ణవ్యవస్ద బాగుంటుంది.