మీకు అసిడెటి ప్రాబ్లమ్ ఉందా అయితే ఇది మీకోసమే…

మీకు అసిడెటి ప్రాబ్లమ్ ఉందా అయితే ఇది మీకోసమే...

0
146

ఉరుకులు పరుగుల జీవితంలో సగటు మనిషి తన ఆరోగ్యంపట్ల అలసత్వం చూపుతున్నాడు ఫలితంగా రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు… సిటిలో నివసించేవారు ఆహార అలవాట్లు మారిపోతాయి…

దీంతో చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి అసిడెటి జీర్ణ సమస్యలు వస్తున్నాయి.. ఈ సమస్య పోవాలంటే రెగ్యూలర్ గా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అసిడెటి సమస్య ఉండదని అంటున్నారు.. ప్రతీ రోజు గోరు వెచ్చని నీరు తీసుకుంటే చాలు అసిడెటి ప్రాబ్లమ్ తగ్గుతుంది…

అలాగే అసిడెటికి పూదీనా కూడా ఎంతో ఉపయోగ పడుతుంది.. నీటిలో పుదీనాను మరిగించిన తర్వాత గొరు వెచ్చగ అయిన తర్వాత తాగితే అసిడెటి ప్రాబ్లన్ నుంచి మీరు గట్టేక్కే అవకాశం ఉంది… అలాగే జీలకర్రను నీటిలో మరిగించి తాగినా సరే అసిడెటి తగ్గుతుంది…