పాలు కంటే బీరు బెటర్ ప్రపంచానికి షాక్ తెప్పించిన రిపోర్ట్ తప్పక తెలుసుకోండి

పాలు కంటే బీరు బెటర్ ప్రపంచానికి షాక్ తెప్పించిన రిపోర్ట్ తప్పక తెలుసుకోండి

0
133

చాలా మంది పొగ మాత్రం వదలుతూనే ఉంటారు.. అదేనండి సిగరెట్ , అలాగే కొందరు మందు కూడా వదలరు, చుక్క పడనిదే నిద్ర కూడా కొందరికి పట్టదు, వారికి చుక్క కచ్చితంగా పడాల్సిందే..ఆడ మగా తేడా లేకుండా అందరూ మద్యంను తాగేస్తున్నారు. బీర్లు ఆడవాళ్లు కూడా నీళ్లు తాగినట్టు తాగుతున్నారు. ఇక మన ప్రపంచంలో చాలా చోట్ల బీర్లు ఎక్కువగా అమ్ముతున్నారు, నీరు లేని ప్లేస్ ఉంది ఏమో కాని బీరు లేని ప్లేస్ లేదు.

తాజాగా ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా ప్రకటన మాత్రం మందుబాబులకు తెగ జోష్ ను ఇచ్చింది.. మనుషుల ఆరోగ్యానికి పాలు తాగడం కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ పెటా అని చెబుతోంది. వినడానికి అందరూ ఆశ్చర్యపోయే ప్రకటన కాని ఇది వాస్తవం. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు రిపోర్ట్ వదిలాయి దాని ప్రకారం ఇది తెలియచేస్తున్నారు.

ఆరోగ్యం కోసం పాలకంటే బీర్ బెటర్ అని పెటా స్పష్టం చేస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పరిశోధన గురించి చెప్పుకొచ్చింది. పాలు డెయిరీ పదార్దాలు వీటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది.. అలాగే కొలస్ట్రాల్ గుండె సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు, అలాగే షుగర్ ఒబిసిటీ సమస్యలు వస్తాయి ..అందుకే బీరు తీసుకుంటే ఈ సమస్యలు రావని చెబుతున్నారు, బీరు తాగితే ఎముకలు కూడా బలంగా మారుతాయట.