మినరల్ వాటర్ తాగచ్చా – వద్దా తప్పక తెలుసుకోండి ?

మినరల్ వాటర్ తాగచ్చా - వద్దా తప్పక తెలుసుకోండి ?

0
93

మనం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో, మన దగ్గర బాటిల్ వాటర్ లేకపోతే వెంటనే మనం మార్కెట్లో షాపుల్లో మినరల్ వాటర్ తీసుకుంటాం, అయితే ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ నీరు వద్దు అంటున్నారు నిపుణులు.. మినరల్ వాటర్లో అసలు మినరల్సే ఉండవట.

పైగా ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీల్లో రాళ్లు చేరి అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇక ఈ నీరు ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఉంటుంది,క్యాల్షియం, పాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ను ఈ నీరు తాగడం వల్ల కోల్పోతాం అని తెలియచేస్తున్నారు.

అందుకే ఇంటి నుంచి బాటిల్ లో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోండి, ఈ మినరల్ వాటర్ వల్ల మీకు మేలు ఉండదు అని చెబుతున్నారు నిపుణులు….మోకాళ్ల నొప్పులు మినరల్ వాటర్ తాగేవారిలో ముందుగానే వస్తాయి అని చెబుతున్నారు నిపుణులు.