Flash- మంకీ ఫీవర్ కలకలం..ఆ రాష్ట్రంలో తొలి కేసు నమోదు

0
100

దేశంలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లిలో ఓ మహిళకు మంకీ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓ మహిళకు స్వల్ప జ్వర లక్షణాలు ఉండగా జేసీ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు మంకీ ఫీవర్ గా నిర్ధారించారు. 2019 తర్వాత మంకీ కేసు బయటపడడం కలకలం రేపుతోంది.