Flash: ఏపీలో మంకీఫాక్స్ కలకలం

0
70

ఏపీలో మంకీపాక్స్ కలకలం రేపింది. రాష్ట్రంలో తొలిసారిగా  అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్​లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.