Breaking: మంకీపాక్స్‌ కలకలం..స్పెయిన్‌లో తొలి మరణం

0
121

ఓ వైపు కరోనా మహమ్మారితోనే సతమతమవుతున్న ప్రజలపై మంకీ పాక్స్‌ రూపంలో మరో వైరస్‌ విరుచుకుపడుతోంది. ఆఫ్రికాలో ఈ వైరస్‌ వెలుగుచూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్‌ సంబంధిత మరణం నమోదయింది. అతనికి బ్రెజిల్‌లో ఈ వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ నిర్దారించారు.