నెలసరి సమయంలో మహిళలు ఇలా చేస్తే కడుపు, నడుమునొప్పులు మాయం…

నెలసరి సమయంలో మహిళలు ఇలా చేస్తే కడుపు, నడుమునొప్పులు మాయం...

0
120

మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి విపరీతంగా నడుమునొప్పి , కాళ్లు లాగడం ఉంటాయి…. ఆ సమయంలో మహిళలు మసాలు ఫుడ్స్ తగ్గించాలి.. కారం కూడా తగ్గించాలి… నెయ్యి వాడాలి, స్వాతికాహారం తినాలి.. అలాగే ఎండుకొబ్బరి ఖర్జూరం నువ్వుల వంటివి తినాలి. పెరుగు సల్లను వాడకుండా ఉండాలి..

వాటితోపాటు భుజంగాసనం శలబాసనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.. భుజంగాసనం నుదురు భాగం భూమికి అనుకునేలా నేలపై పడుకోవాలి.. ఆ తర్వాత మీ అర చేతులను నేలపై ఉంచి శరీర సగభాగాన్ని లేపండి మీ కాళ్లను అలానే చాపి పైన తెలిపిన విధంగా కాలి బొటన వేలును నేలకు తాకి ఉంచండి…

ఈ భంగిమను చేసిన తర్వాత గాలిని పీల్చండి వదలండి… ఈ విధంగా చేయటం వలన మీ శరీర భరువు తగ్గుతుంది… ఈ భంగిమ చూడటానికి పాము వలే ఉండటం వలన కోబ్రా భంగిమ అని కూడా అంటారు. అలాగే వెన్న మొడ నొప్పి సమస్య ఉన్న ఉన్నవారికి ఈ ఆసనం చక్కటి విరుగుడు..