30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ..పూర్తి వివరాలివే?

0
98

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం యాక్సెంచర్‌ దేశవ్యాప్తంగా 30,000 పోస్టుల భర్తీకి ఆన్‌బోర్డ్ ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 30,000

అర్హులు: B.E, B.Sc, BCA, B.Com, BBA, BA చేసిన గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 25, 2022

దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు చివర వారం, 2022 వరకు అప్లై చేసుకోవచ్చు.