కరోనా టైంలో అత్యధికంగా వాడుతున్న సబ్బు ఇదే…

కరోనా టైంలో అత్యధికంగా వాడుతున్న సబ్బు ఇదే...

0
140

దేశంలో కరోనా వైరస్ దండయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… ఈ మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ క్రమంలోనే కరోనా కారణంగా మార్కెట్ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి..

కరోనా వైరస్ దెబ్బకు డెటాల్ సబ్బు విక్రయాలు అధికంగా పెరిగాయని ఒక సర్వేలో తేలింది… ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ సబ్బుగా డెటాల్ నిలిచింది… తొలిసాని డెటాల్ సబ్బు లక్స్, లైఫ్ బాయ్ వంటి ప్రముఖ బ్రాడ్లను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచింది..

అంతేకాదు అంతర్జాతీయంగా కూడా డెటాల్ సోప్ విక్రయాలు భారీగా పెరిగాయి… దేశీయ మార్కెట్ లో డెటాల్ వాటా 430 బేసిస్ పాయింట్లు పెరిగింది… 2019లో లైఫ్ బాయ్ మర్కెట్ వాటా 13.1 శాతం ఉంది.. గోద్రేజ్ వాట 12.3 డెటాల్ వాటా 10.4 ఉండగా ఇప్పుడు టాప్ లోకి వుళ్లింది..