రెడ్ రైస్ తింటే కలిగే లాభాలు ఏమిటి తప్పక తెలుసుకోండి

-

మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అన్నం తింటే బలం అని.. అయితే అందుకే అన్నం మూడు పుటలా తినేవారు.. ఇప్పుడు చాలా మందకి షుగర్ బీపీ సమస్యలు వస్తున్నాయి.. అందుకే అన్నం రైస్ ని తగ్గించేశారు.. చపాతి పుల్కాలతో పాటు సిరిధాన్యాలు తింటున్నారు.. అయితే ఈ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ బెటర్ అని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

మరి బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ గురించి విన్నాం ఈ రెడ్ రైస్ ఏమిటి దాని వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది చూద్దాం..
ఈ రెడ్ రైస్ కి ఈ రంగు చాలా ప్రత్యేకం… అందులో ఉండే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వలన ఆ కలర్ వస్తుంది. ఈ వెరైటీలో ఫైబర్, ఐరన్ పుష్కలం గా ఉంటాయి.

ఈ రైస్ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుందనీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందనీ, బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందనీ నమ్ముతారు. ఇక దీనిని రెండు పూటలా తీసుకున్నా మీకు షుగర్ రాదు, అతిగా కాకుండా మితంగా దీనిని తీసుకోండి. ఇది అరగడానికి కాస్త సమయం తీసుకుంటుంది.. అందుకే మీరు బరువు తగ్గాలి అంటే ఈ రైస్ వాడటం మంచిది. ఇది చూడటానికి రెడ్ ఉంటుంది వండిన తర్వాత పింక్ షేడ్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...