Breaking News: మరో 9 మందికి ఒమిక్రాన్..మొత్తం కేసులు ఎన్నంటే?

Omicron for 9 more .. What are the total cases?

0
104

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా ప్రజలలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా రాజస్థాన్ లో 9 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చారు. అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే వీరితో కాంటాక్ట్ అయిన మరో ఐదుగురికి కూడా ఒమిక్రాన్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.