ఒమిక్రాన్​ టెన్షన్…దేశంలో నాలుగో కేసు నమోదు

0
75

భారత్​లో మరో ఒమిక్రాన్​ వేరియంట్​ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.