మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్..24 గంటల్లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే?

Omikran tension in Maharashtra..how many cases were registered in 24 hours?

0
76

దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 24 గంటల్లోనే 20 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.