Flash- ఒమిక్రాన్ ముప్పు..తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

0
78

తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. థర్డ్ వేవ్ తో కరోనా పూర్తిగా అంతమవుతుందని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో కోవిడ్ వ్యాప్తి ఉండదని అభిప్రాయపడ్డారు.