Breaking- ఒమిక్రాన్ కలవరం..కొత్తగా మరో 12 కేసులు నమోదు

Omikron disturbance .. 12 new cases registered

0
77

దేశంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియంట్ కోరలు చాస్తోంది. తాజాగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం బాధితుల సంఖ్య 79కి చేరింది.