Breaking- ఒమిక్రాన్ టెన్షన్..తెలంగాణలో కొత్తగా 5 కేసులు నమోదు

Omikron Tension..5 new cases registered in Telangana

0
82

దేశంలో కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 67కు పెరిగింది. 45 ఒమిక్రాన్ కేసులుయాక్టీవ్ గా ఉండగా.. 22 మంది బాధితులు రికవరీ అయ్యారు.