మరోసారి కరోనా విజృంభణ..11% పెరిగిన కేసులు

Once again the corona boom..11% increased cases

0
81
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ వారంలో కరోనా కేసులు 11శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. అమెరికాలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయని చెప్పింది. అక్టోబరు నుంచి ఈ పెరుగుదల నమోదవుతూ ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​తో ముప్పు అధికంగానే ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.