ఉల్లిపాయ ఎంత అవసరమో ప్రతీ ఒక్కరికి తెలుసు… ప్రతీ వంటలో ఉల్లిపాయలు తప్పని సరి వేస్తారు లేదంటే కర్నీ టేస్ట్ గా ఉండదని అంటారు.. ఉల్లికి ఒక సామెత కూడా ఉంది… తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందట…
అయితే ఉల్లి పాయతోపాటు ఉల్లి తొక్కలు కూడా ఎంతగానో ఉపయోగ పడతాయట… ఉల్లి తొక్కులను తీసి ఒక పెద్ద బౌల్ లో వేసి రాత్రి పడుకునే సమయంలో దోమలు ప్రవేశించే ప్లేస్ లో అంటేకిటికీల వద్ద డోర్ వద్ద పెడితే ఆ వాసనకు దోమల రావట…
అలాగే రాత్రంతా ఉల్లి తొక్కలతో నానబెట్టిన నీళ్లను నొప్పులు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయట… అలాగే జుట్టు రాలే సమస్య ఉన్న వారు కూడా ఈ వాటర్ ను తలకు అంటించుకోవాలి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందట…
—