ప్యాకెట్ పాలు- విడిపాలు ఏవి మంచివి- తేడాలు ఇవే – డాక్టర్ సలహా

-

మనలో చాలా మంది ప్యాకెట్ పాలు మాత్రమే వాడుతున్నాం, అయితే ఇప్పుడు పాడి లేకపోవడంతో ఈ ప్యాకెట్ పాలు మాత్రమే దిక్కు అవుతున్నాయి, అయితే విడిపాలు మంచిదా, లేదా ప్యాకెట్ పాలు మంచివా అంటే కచ్చితంగా వైద్యులు చెప్పేది ఏమిటి అంటే ఈరెండింటి మధ్య తేడా తప్పక తెలుసుకుని ఎంచుకోవాలి అని సలహా ఇస్తున్నారు వైద్యులు మరి చూద్దాం.

- Advertisement -

పాలు కొనే సమయంలో పాశ్చరైజ్డ్, పాశ్చరైజ్ చేయని పాల మధ్య తేడాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్యాకెట్ లో లభించే పాలు పాశ్చరైజ్డ్ చేయబడి ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను వేడి చేసి చల్లార్చి ఆ తరువాత ప్యాకెట్లలో నింపుతారు.

ఇలా చేస్తే పాలల్లో క్రియులు బ్యాక్టిరీయా ఉంటే నశిస్తుంది, ఇక ప్యాకెట్ పాలల్లో టోన్డ్ బట్టీ వెన్న కూడా ఉంటుంది,
ప్రముఖ కంపెనీ బ్రాండ్ ల పాలు కల్తీ తక్కువ, ఇక లూజ్ పాలు కొనేవారు పితికిన గంటలోపు మీకు అందిస్తే మంచిది, ఇందులో పాల పొడిరసాయనాలు కలిపే అవకాశాలు ఉన్నాయి, కొందరు ఇలాంటివి చేస్తూ దొరుకుతున్నారు విడిగా పాలను కొన్నప్పుడు తప్పనిసరిగా ఓసారైనా కాచిన తరువాత మాత్రమే వాడాలి. వేడి చేసుకున్న పాలు మాత్రమే ఎప్పుడు అయినా తాగాలి గంటల నిల్వ చేసిన ఏ పాలు మంచిది కాదు, అసలు ఓరోజు మించి పాలు ప్రిజ్ లో నిల్వ ఉంచుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...