People with these problems should not eat mushrooms at all: పుట్టగొడుగులు మంచి పోషకాహారం అని మనందరికీ తెలుసు. రెస్టారెంట్స్ లో చాలా వెరైటీస్ లో మష్రూమ్ డిషెస్ కూడా సర్వ్ చేస్తున్నారు. తరచూ వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వీటిని అందరూ తినకూడదని, తింటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎవరెవరు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు తల్లి పాలు ఎండిపోయేట్లు చేస్తాయంటారు కాబట్టి పాలిచ్చే తల్లులు వాటిని తినరాదు. పుట్టగొడుగులలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు వాటిని ఎక్కువగా తినకూడదు. చర్మ అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పుట్టగొడుగులను తినకూడదు.
ఈ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులు అస్సలు తినకూడదు
-