పిల్లల్లో టాన్సిల్ వాపు ఎందుకు వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

పిల్లల్లో టాన్సిల్ వాపు ఎందుకు వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

0
95

చలికాలం వస్తోందంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గి టాన్సిల్ సమస్య దగ్గు జలుబు జ్వరం సమస్యలు వస్తాయి..
నాలుగు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది టాన్సిల్ సమస్య .ఇది గొంతునొప్పి, వాపు ఎక్కువగా చూపిస్తుంది, ఇక పిల్లల ఏడుపు బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి, ఇలాంటి సమస్య వస్తే ఏమీ తినలేరు, అంతేకాదు ఇన్పెక్షన్ పెరిగితే మరింత సమస్య ఉంటుంది.

మన బాడీలోకి వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి హెచ్చరించేది ఇదే …నోటిలోకి వచ్చే ఇన్ఫెక్షన్ని పీల్చుకొని ఉబ్బిపోతాయిఇవి. నోటి నుంచి ఇన్ఫెక్షన్ని మన బాడీ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి టాన్సిల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

అయితే ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం

అసలు చల్లటి వాటర్ తీసుకోవద్దు
నోరు లేదా గొంతులో గాయాలు అవ్వకుండా చూసుకోవాలి
మీకు క్యాన్సర్, టీబీ వ్యాధి ఉన్నా ఈ సమస్య కనిపిస్తుంది
ఇక శ్వాస సమస్య ఉన్నా ఇవి బయటపడతాయి
ముఖ్యంగా నోటిలో ఇన్పెక్షన్ వస్తే ఈ సమస్య ముందు బయటపడుతుంది.
నోరు రెండు పూటలా శుభ్రం చేసుకోవాలి.