చాలా మంది మొక్కలు పెంచేవారు గుడ్డు పెంకులు ఉల్లి తొక్కలు మొక్కలకు వేస్తూ ఉంటారు దీని వల్ల చెట్టుకి బలం అని చెబుతారు, అయితే పచ్చదనం కోసం చూసేవారు ఇలాంటివి తప్పక చేస్తూ ఉంటారు, ఇది మంచిదే. మరి ఏవి మొక్కలకి వేస్తే బాగా పెరుగుతాయి. ఇంటికి అందంగా ఉంటాయి అనేది చూద్దాం.
బనానా పీల్ మొక్కలకు వేస్తే చాలా మంచిది , అరటి తొక్క నీరు వేసినా మొక్క ఎదుగుతుంది… అలాగే ఎగ్ షెల్స్ లో కేల్షియం భారీగా లభిస్తుంది క్రష్ చేసి పొడి వేస్తే చాలా మంచిది ఏపుగా ఎదుగుతుంది, కాఫీ గింజట పొడి టీ గింజలపొడి మొక్కల మొదటిలో వేస్తే బాగా పెరుగుతాయి.
వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా మొక్కల దగ్గర వేస్తే ఏపుగా పెరుగుతాయి..కిచెన్ వ్యర్థాలు పోషించే పాత్ర ఎంతో గొప్పది ప్లాంట్స్ విషయంలో. ఈసారి కిచెన్ వేస్ట్ ను మొక్కలకు ఫర్టిలైజర్ గా వాడి చూడండి.