పొట్ట దగ్గర కొవ్వు రాకూడదు అంటే ఇవి తినకండి

పొట్ట దగ్గర కొవ్వు రాకూడదు అంటే ఇవి తినకండి

0
116
Belly Fat

చాలా మందికి ఊబకాయం ఓ పెద్ద సమస్యగా ఉంటోంది, అయితే ఇది వారు బయటకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెరిగిన బొజ్జ వల్ల చాలా ఇబ్బంది పడతారు, అయితే ఒక్కసారి ఇలా పెరిగింది అంటే వారికి చాలా ఇబ్బంది, అస్సలు పొట్టని తగ్గించడానికి అనేక వ్యాయామాలు చేస్తారు.

జిమ్ కు వెళతారు, రన్నింగ్ జాగింగ్ ఇలా చేస్తూనే ఉంటారు, ఈ అలసటతో మరింత ఫుడ్ ఎక్కువ తింటారు.. దీని వల్ల మరింత ఫ్యాట్ పెరుగుతుంది, అయితే అసలు మనం బరువు ఎందుకు పెరుగుతున్నాం, మనం తినే ఫుడ్ ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి.

ఏది తింటే ఈ కొవ్వు పెరుగుతుంది అనేది తెలుసుకుని దానిని అవాయిడ్ చేయాలి అంటున్నారు వైద్యులు..ముఖ్యంగా మీరు రోజుకి 50 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి ..అప్పుడే మీకు సరైన శరీరం ఉంటుంది. ఇక పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి ఈ ఫుడ్ కారణం కాస్త వీటిని తగ్గించి తీసుకోండి.

చక్కెర కలిపిన డ్రింకులు
జ్యూసులు
పొటాలో చిప్స్
ఫ్రైడ్ చిప్స్
మటన్ చికెన్
అన్నం
సన్నబియ్యం
బియ్యం నూక
బియ్యం పిండి
ప్రాసెస్ రోటీలు
ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్
పాలు, పాల పదార్థాలు
సోడియం అధికంగా ఉండే ఆహారాలు
మందు ముఖ్యంగా బీర్లు