గర్భవతులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడతారు? ఎందుకు వేసుకోవాలో తెలుసా ఏం లాభమంటే

గర్భవతులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడతారు? ఎందుకు వేసుకోవాలో తెలుసా ఏం లాభమంటే

0
96

గర్భవతులు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు ఓ మాట చెబుతారు.. కచ్చితంగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడమని. అయితే మందులు కచ్చితంగా వేసుకుంటారు గర్భవతులు, దీని వల్ల ఏమిటి ప్రయోజనం అంటే చాలా ఉంటుంది, ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకి ఇది చాలా అవసరం. మరి వైద్యులు ఏం చెబుతున్నారు అనేది చూద్దాం.

పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలను సరిచేయడం కోసం గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకే ఈ మందులు వేసుకోమని చెబుతారు, ఇవి కొందరు సరిగ్గా వాడరు దీని వల్ల పుట్టే బిడ్డలకు కాస్త ఇబ్బందులు వస్తాయి,
ముఖ్యంగా కాకరకాయలో ఫోలిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే ఇది అందరూ తినలేరు చేదు ..అలాగే కొందరికి పడదు.. ముఖ్యంగా గర్భిణీల విషయంలో కూడా డాక్టర్ ని అడిగి వీటిని తినండి, నేరుగా ప్రయత్నం చేయవద్దు అంటున్నారు నిపుణులు, కొందరికి తిన్నా వెంటనే వికారం వాంతులు వస్తాయి, మీ వైద్యులని అడిగి తీసుకోవాలి, అయితే ఈ ఫోలిక్ మందులు మాత్రం గర్భిణీలు వేసుకోండి అస్సలు మానద్దు అంటున్నారు నిపుణులు.