ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే – మిస్ అవ్వకండి

protein food

0
109

మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా ప్రొటీన్లు మన శరీరానికి అందాలి. అందుకే పిల్లలు పెద్దలు ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. శాఖహారులు కొందరు గుడ్లు తీసుకోరు, మరి వైద్యులు ఏ ఆహార పదార్దాల్లో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయో చెబుతున్నారు ఓసారి చూద్దాం.

మాంసం
చేపలు
బీన్స్
చిక్కుళ్లు
గుడ్లు
రాజ్మా.
సాల్మాన్ చేప
కెఫీర్
గుమ్మడి విత్తనాలు
చికెన్
ఆవు పాలు
పప్పుధాన్యాలు
గోధుమ
జనపనార విత్తనాలు
పీనట్ బట్టర్

ఈ ఆహారాల్లో ప్రొటీన్లు ఉంటాయి. తరచూ వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.