పురుషులు సంతానం కలగాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది

పురుషులు సంతానం కలగాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది

0
97

వివాహం అయిన ప్రతీ అమ్మాయి తల్లి కావాలి అని కోరుకుంటుంది, అయితే కొందరికి పిల్లలు వెంటనే పుడతారు మరికొందరికి చాలా సమయం పడుతుంది, అయితే ముఖ్యంగా పురుషుల్లో మహిళల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదు, ఇలా ఉంటే వారికి సంతాన సమస్యలు ఉంటాయి, అయితే పురుషుడి వీర్యం కూడా బలంగా నాణ్యంగా ఉండాలి అప్పుడే సంతానం కలగడానికి సులువు అవుతుంది.

మరి ఈ వీర్యం పుష్కలంగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూద్దాం, ముందు దూమపానం మందు అలవాట్లు ఉంటే మానేయండి. మొలకెత్తిన గింజలు శనగలు అలాంటివి తీసుకోవాలి, బాధం, వాల్నట్స్, హాజెల్ నట్స్ వంటివి స్పెర్మ్ డిఎన్ఎ మిథైలేషన్పై అధిక ప్రభావాన్ని చూపుతాయి.

రోజూ రెండుసార్లు వీటిని తీసుకున్నా మంచిదే, అలానే నువ్వులు బెల్లం జీడిపప్పు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. వారానికి రెండు మూడు రోజులు బెల్లం ఫుడ్ తీసుకుంటే చాలా ఐరెన్ మీ శరీరానికి చేకూరుతుంది, ఇక శక్తిని ఇస్తుంది కౌంట్ పెరిగేలా చేస్తుంది.