బజ్జీలు – స్నాక్స్ న్యూస్ పేపర్లో వేసుకుని తింటున్నారా వెంటనే ఆపేయండి

Put snacks,mirchis in the newspaper and stop eating immediately

0
44

మనం బయట బజ్జీలు తినడానికి వెళ్లినా సమోసాలు తింటున్నా అక్కడ ఆర్డర్ ఇవ్వగానే వెంటనే ఓ న్యూస్ పేప్ చిరుగుతుంఇ నాలుగు బ్జీలు కాసిన్ని ఉల్లి ముక్కలు వేస్తాడు ఆ వేడి వేడి బజ్జీని మనం నోట్లో వేసుకుంటాం ఇక్కడ వరకూ బాగానే ఉంది అసలు కథ అంతా ఆ న్యూస్ పేపర్లోనే ఉంది ఇది మనం ఎవరూ గుర్తించడం లేదు

మీరు ఆ బజ్జీలు తింటు ఉంటే శరీరంలో కొన్ని హనికర పదార్దాలు మనం పంపినట్టే. ఎందుకంట న్యూస్ పేపర్ల మీద ప్రింట్ వేసే సమయంలో ఇంకు వాడతారు ఈ ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది ఇక మీరు తినే బజ్జీల పేపర్ పై ఉన్న ఆ గ్రాఫైట్ నేరుగా మన శరీరంలోకి వెళుతుంది

మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీస్తుంది అంతేకాదు గొంతు నొప్పి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో పేరుకుపోతే చాలా ప్రమాదం అందుకే ఈ మధ్య చాలా మంది ఫాయిల్ కవర్ లాంటివి డిప్పోసబుల్ పేపర్లు ఇస్తున్ఆనరు ఇవి వాడాలి అంతేకాని ఇలా న్యూస్ పేపర్లు బజ్జీలు సమోసాలకు వాడకండి ఇది మాత్రం మరువకండి