తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..GHMC లో అత్యధిక కేసులు నమోదు..మరణాలు ఎన్నంటే?

Release of Telangana Corona Bulletin .. Most cases registered in GHMC.

0
92

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.

రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదు

కొత్తగా మరో ఇద్దరు మహమ్మారి బారిన పడి మృతి

కరోనా నుంచి కోలుకున్న మరో 1,825 మంది బాధితులు

రాష్ట్రంలో ప్రస్తుతం 26,663 కరోనా యాక్టివ్‌ కేసులు

రాష్ట్రంలో ఇవాళ 1,20,215 మందికి కొవిడ్ పరీక్షలు

జీహెచ్‌ఎంసీలో 1,645 కరోనా కేసులు నమోదు

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 32
కొత్తగూడెం 91
జిహెచ్ఎంసి 1645
జగిత్యాల 49
జనగామ 30
జయశంకర్ భూపాలపల్లి 30
జోగులాంబ గద్వాల 33
కామారెడ్డి 33
కరీంనగర్ 84
ఖమ్మం 98
కొమరం భీం ఆసిఫాబాద్ 34
మహబూబ్ నగర్ 81
మహబూబాబాద్ 63
మంచిర్యాల 80
మెదక్ 45
మేడ్చల్ మల్కాజ్ గిరి 380
ములుగు 22
నాగర్ కర్నూల్ 52
నల్లగొండ 84
నారాయణపేట 28
నిర్మల్ 36
నిజామాబాద్ 74
పెద్లపల్లి 87
రాజన్న సిరిసిల్ల 36
రంగారెడ్డి 336
సంగారెడ్డి 107
సిద్దిపేట 70
సూర్యాపేట 52
వికారాబాద్ 86
వనపర్తి 48
వరంగల్ రూరల్ 49
వరంగల్ అర్బన్ 154
యాదాద్రి భువనగిరి 78