రేపే సూర్యగ్రహణం ఈ ప‌ని చేస్తే చాలు ఏ స‌మ‌స్య రావు

రేపే సూర్యగ్రహణం ఈ ప‌ని చేస్తే చాలు ఏ స‌మ‌స్య రావు

0
97

ఆదివారం అమావాస్య రేర్ గా వ‌స్తుంది, ఇలాంటి రోజు సూర్య‌గ్ర‌హ‌ణం రావ‌డం ఓ విశేషం అంటున్నారు పండితులు.. చాలా వ‌ర‌కూ మూడ న‌మ్మ‌కాలు న‌మ్మ‌వ‌ద్దని చెబుతున్నారు.. క‌చ్చితంగా గోవుల‌కి ప‌ళ్లు పెట్టండి కుదిరితే గోశాల‌లో ఉండండి గ్ర‌హ‌ణం స‌మంలో ఇది చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.

ఆవు నెయ్యి‌తో ఆంజ‌నేయుడికి దీపం పెట్టండి, దీపారాధ‌న చేయడం మ‌రిచిపోకండి, గ్ర‌హ‌ణం ప‌ట్టు విడుపు రెండు స్నానాలు ఆచరించండి అని చెబుతున్నారు పండితులు.అన్నీ రాశులు వారు చూడవ‌చ్చు అని విడుపు చూసి ఆ త‌ర్వాత స్నానం చేయండి అని చెబుతున్నారు పండితులు.

ముఖ్యంగా ప‌ట్టు కాక‌పోయినా, గ్ర‌హ‌ణం విడిచిన త‌ర్వాత అంద‌రూ చూడాలి చూసి మోక్ష స్నానం చేయాలి
అని చెబుతున్నారు, ముఖ్యంగా స‌ముద్రం చెరువు న‌దీ స్నానం విశేషం లేక‌పోతే ఇంట్లో అయినా త‌ల‌కే చేయండి గంగా దేవిని త‌ల‌చుకోండి అని చెబుతున్నారు పండితులు.