అన్నం. తెల్లటి ఆహరపదార్దాలు తింటున్నారా అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే

అన్నం. తెల్లటి ఆహరపదార్దాలు తింటున్నారా అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే

0
117

మనలో చాలా మంది రైస్ ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తారు, కాని ఇది చాలా డేంజర్ అనేది తెలుసుకోండి. తెల్లని ఆహారపదార్థాలు అంటే… పాలిష్ పట్టిన బియ్యం, పంచదార, పాలతో చేసిన స్వీట్లు, ఐస్క్రీములు, మైదాపిండి, ఉప్పు, ఇలాంటి రక్తంలో ఆమ్లాన్ని పెంచుతాయి.

అలాగే మీకు బాగా నచ్చి మీరు తినే పచ్చళ్లు, గసగసాలు, దాల్చిన చెక్క సాజీర, లవంగాలు, బిర్యానీలు, మాంసాహారంతో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మీకు కీళ్ల నొప్పులు రావడానికి అధిక పొట్ట కొవ్వు పెరగడానికి గ్యాస్ నొప్పి కడుపు భారం అవ్వడానికి ఇవి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు.

ప్రతి వ్యక్తికి రోజుకు 2-3 గ్రాముల ఉప్పు అవసరం. అయితే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పండ్ల రసాల్లోనూ ఉప్పు ఉంటుంది. అయినా మనం ఇప్పుడు భారీగా తీసుకుంటున్నాం.. అలాగ తీసుకోకూడదు, అలాగే పంచదార స్వీట్లు తినకూడదు, ఇక మైదా పిండి బజ్జీలు కారం ఐటెమ్స్ కూడా మైదాతో తీసుకోకండి .ఇది జీర్ణం కావడానికి రోజుల సమయం పడుతుంది అంటున్నారు వైద్యులు. అలాగే బిర్యాని రైస్ వైట్ రైస్ పాలిష్ పట్టిన రైస్ తినే అలవాటు ఉంటే మానెయ్యండి ..వీటి వల్ల కొవ్వు కొలెస్ట్రాలు కార్బొహైడ్రేట్స్ అధికం అవుతాయి అని తెలుసుకోండి.