రోగనిరోధకశక్తిని పెంచే ఈ ఫుడ్ తీసుకోండి – ఆరోగ్యానికి ఎంతో మంచిది

రోగనిరోధకశక్తిని పెంచే ఈ ఫుడ్ తీసుకోండి - ఆరోగ్యానికి ఎంతో మంచిది

0
158

ఈ కరోనా వల్ల చాలా మంది తీసుకునే ఆహారంలో కూడా మంచి ప్రొటీన్ ఫుడ్ బలమైన ఆహారం తీసుకుంటున్నారు, ఇక యాంటీ బాడీలు వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. మరి దీనికోసం ఏమి తీసుకుంటే మంచిది వైద్యులు ఏం చెబుతున్నారు ఓ లుక్కు వేద్దాం.

 

పప్పు దినుసులు, చేపలు, చికెన్, మటన్ వీటిలో అధిక ప్రొటీన్లు ఉంటాయి, అయితే వీటితో పాటు పాలు గుడ్లు పెరుగు కూడా తీసుకోవచ్చు…ప్రూట్స్, వెజిటేబుల్స్లో ఆంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. ఇవి కూడా రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

 

డ్రైప్రూట్స్, నట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సిట్రిస్ ఫ్రూట్స్ తిన్నా ఒంటికి చాలా మంచిది అంతేకాదు రోజూ తాజా పండ్లు రెండు పూటలా ఆహారంగా తీసుకోండి…బొప్పాయి, ఆపిల్, గ్రేప్స్, మ్యాంగో, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, సీజనల్గా లభించే పండ్లు, తీసుకుంటే మంచిది.కంది, పెసరపప్పులో మంచి ప్రొటీన్స్ ఉంటాయి. ఇక యోగా ఎక్సర్ సైజులు చేయడం మంచిది.