రోజు చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా…

రోజు చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా...

0
109

చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు..చల్లని నీటితో స్నానం చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు… చన్నీటితో స్నానం చేయలేమని తమ బాడీ సహకరించదని అంటుంటారు…

అయితే ప్రతీ రోజు చల్లని నీటితో స్నానం చేస్తే ఎన్ని ఉపయేగాలో తెలిస్తే ప్రతీ రోజు వేడినీటి స్నానానికి గుడ్ బై చెబుతారు… ఉపయోగాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం…

రోజు చల్లని నీటితో స్నానం చేస్తే తెల్లరక్త కణాలు పెరుగుతాయట.. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది… చల్లని నీటి స్నానం జలుబును నివారిస్తుంది… రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది…

చల్లని నీరు శరీరానికి తగిలితే రక్త ప్రసరణ పెంచి గుండెను ఆరోగ్యంగా కాపాడుతోంది… చర్మ కాంతి పెరిగి యవ్వనులుగా కనబడతారు… ఉత్తిడికి కూడా దూరం చేస్తోంది… ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో అవసరం…